Delhi Hostel: ఢిల్లీలోని సత్యానికేతన్‌లో పీజీ హాస్టల్ బిల్డింగ్ కూలిన ఘటనలో ఢిల్లీ మున్సిపల్ శాఖ అయిదుగురు అధికారులపై సస్పెన్షన్ విధించింది. దక్షిణ జోన్ డిప్యూటీ కమీషనర్ రాకేశ్ కుమార్‌తో పాటు నలుగురు ఇంజినీర్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు.
Delhi Hostel: ఢిల్లీలో పీజీ హాస్టల్ కూలిన ఘటనలో అయిదుగురు అధికారులపై సస్పెన్షన్
Delhi Hostel: ఢిల్లీలోని సత్యానికేతన్‌లో పీజీ హాస్టల్ బిల్డింగ్ కూలిన ఘటనలో ఢిల్లీ మున్సిపల్ శాఖ అయిదుగురు అధికారులపై సస్పెన్షన్ విధించింది....
By Dhallo News · September 7, 2026 at 1:36 PM IST
Have feedback on this article?Report error or suggestion
