LATEST
Mon, Sep 7, 2026
Loading weather...
india

Crude Oil price | ప‌శ్చిమాసియాలో మ‌ళ్లీ భ‌గ్గుమ‌న్న ఉద్రిక్త‌త‌లు.. భారీగా పెరిగిన చ‌మురు ధ‌ర‌లు

Crude Oil price | పశ్చిమాసియా (West Asia) లో మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. అమెరికా (America), ఇరాన్ (Iran) మధ్య నౌకలపై పరస్పర దాడులు జరగడంతో ముడి చమురు ధరలు (Crude Oil Price) భారీగా పెరిగాయి. అంతర...

Crude Oil price | పశ్చిమాసియా (West Asia) లో మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. అమెరికా (America), ఇరాన్ (Iran) మధ్య నౌకలపై పరస్పర దాడులు జరగడంతో ముడి చమురు ధరలు (Crude Oil Price) భారీగా

పెరిగాయి. అంతర్జాతీయ చమురు రవాణాలో కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) సమీపంలో చోటుచేసుకున్న ఈ పరిణామాలతో సరఫరాకు దీర్ఘకాలిక అంతరాయం కలుగుతుందన్న భయాలు మార్కెట్లను కుదిపేస్తున్నాయి.

SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from india

Onion wholesale prices stabilise at Koyambedu market around ₹55 per kg

Traders say prices are likely to remain the same for at least another month and ...

Read Article »

Physically challenged persons stage road roko for hike in monthly assistance

Latest report from The Hindu - General...

Read Article »

Bageshwar Baba | దుర్గా పూజ సమయంలో మాంసాహారాన్ని నిషేధించాలన్న బాగేశ్వర్‌ బాబా.. తిరస్కరించిన బెంగాల్‌ బీజేపీ చీఫ్‌

Bageshwar Baba | దుర్గా పూజ సమయంలో బెంగాలీలు మాంసాహారం తీసుకోవడాన్ని నిషేధించాలన...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.