LATEST
Sat, Sep 5, 2026
Loading weather...
india

Covid Vaccine: కోవిడ్ టీకాల‌తో 28 మంది సైనికులు మృతి: అమెరికా ఆర్మీ డాక్ట‌ర్

Covid Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుని 28 మంది సైనికులు మృతిచెందిన‌ట్లు ఓ అమెరికా ఆర్మీ డాక్ట‌ర్ కోర్టులో తెలిపారు. దీనిపై పొలిటికో వార్తాసంస్థ‌ ...

Covid Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుని 28 మంది సైనికులు మృతిచెందిన‌ట్లు ఓ అమెరికా ఆర్మీ డాక్ట‌ర్ కోర్టులో తెలిపారు. దీనిపై పొలిటికో వార్తాసంస్థ‌ ఓ క‌థ‌నాన్ని రాసింది. కోవిడ్ టీకా వ‌ల్ల సుమారు 2544 మంది మృతిచెందిన ఘ‌ట‌న‌లో అమెరికా ప్ర‌భుత్వం ద‌ర్యాప్తు చేప‌డుతున్న‌ది. థెరిసా లాంగ్ అనే డాక్ట‌ర్ ఈ విష‌యాన్ని వ‌ర్జీనియా కోర్టులో చెప్పారు.

SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from india

396 teachers in Tamil Nadu honoured with Dr. Radhakrishnan Award

Breaking News......

Read Article »

Escalante, a teacher with excellent results

Imagine being a teacher so good that each and every one of your school students ...

Read Article »

బీసీసీఐ బిగ్ ప్లాన్: 2027–31 షెడ్యూల్ మార్పు.. ముక్కోణపు సిరీస్‌లు మళ్లీ స్టార్ట్?

బీసీసీఐ బిగ్ ప్లాన్: 2027–31 షెడ్యూల్ మార్పు.. ముక్కోణపు సిరీస్‌లు మళ్లీ స్టార్ట...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.