Cement price | సిమెంట్ ధరలు (Cement price) మళ్లీ పెరగనున్నాయి. సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా సిమెంట్ బస్తా (Cement Bag) సగటు ధర రూ.7 పెరుగగా అక్టోబర్‌లో మరో రూ.20 వరకు పెంచే అవకాశం ఉందని సెంట్రమ్ బ్రోకింగ్ (Centrem Broking) నివేదిక తెలిపింది. అయితే పెంచిన ధరలను కంపెనీలు ఎంతకాలం కొనసాగిస్తాయన్నది డిమాండ్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నది.
Cement price | మళ్లీ పెరుగనున్న సిమెంట్ ధరలు.. అక్టోబర్‌లో బస్తాకు రూ.20 వరకు పెరిగే ఛాన్స్..!
Cement price | సిమెంట్ ధరలు (Cement price) మళ్లీ పెరగనున్నాయి. సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా సిమెంట్ బస్తా (Cement Bag)...
By Dhallo News · September 29, 2026 at 4:41 PM IST
Have feedback on this article?Report error or suggestion
