Cabinet Ministers | అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిసిన వెంటనే తెలంగాణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ మొదలుపెట్టాలని ఏఐసీసీ ఆలోచనతో ఉన్నట్టు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 1,000 రోజులు పూర్తయిన నేపథ్యంలో మంత్రివర్గంలో భారీ మార్పులు, చేర్పులు చేపట్టేందుకు అధిష్ఠానం కసరత్తు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
Cabinet Ministers | నలుగురికి పదవీగండం.. జాబితాలో అడ్లూరి, కొండా, జూపల్లి, పొన్నం!
Cabinet Ministers | అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిసిన వెంటనే తెలంగాణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ మొదలుపెట్టాలని ఏఐసీసీ ఆలోచనతో ఉన్నట్టు తెల...
By Dhallo News · September 2, 2026 at 6:33 AM IST
Have feedback on this article?Report error or suggestion
