BRS vs Congress | అక్రమ అరెస్టులను నిరసిస్తూ బీఆర్ఎస్ నిరసనలు, కాంగ్రెస్ నేతల అక్రమ అణిచివేతలు రాష్ట్రంలో పరిస్థితులను ఉద్రిక్తంగా మార్చాయి. కే
సీఆర్ ఫామ్ హౌస్‌పై దాడికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు గుంపులుగా వెళ్లినట్లు తెలుసుకున్న బీఆర్ఎస్ అగ్ర నేతలు కేటీఆర్, హరీష్‌రావు అప్రమత్తమయ్యారు.
