BCCI : భారత క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్. ఇటీవల గాయాలతో భారత జట్టుకు దూరమైన జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) టీ20 స్క్వాడ్‌లోకి వచ్చేశాడు. అఫ్గనిస్థాన్(Afghanistan)తో మూడు టీ20ల సిరీస్ స్క్వాడ్‌లో బుమ్రా ఎంపికయ్యాడు.
BCCI | బుమ్రా వచ్చేశాడు.. మళ్లీ భారత టీ20 స్క్వాడ్‌లో ఆ ముగ్గరు..!
By Dhallo News · September 1, 2026 at 6:31 PM IST
Have feedback on this article?Report error or suggestion
