LATEST
Sat, Sep 5, 2026
Loading weather...
india

Bandi Sanjay | ఉపాధ్యాయుల‌ను ఏడిపించే ఏ రాజ్యం బాగుప‌డ‌దు.. రేవంత్ స‌ర్కారుపై బండి సంజ‌య్ ఫైర్‌

Bandi Sanjay | ఉపాధ్యాయులతో కన్నీళ్లు పెట్టించే ఏ రాజ్యం బాగుపడదని, ఈ పచ్చి నిజాన్ని కాంగ్రెస్ పాలకులు గ్రహించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానిం...

Bandi Sanjay | ఉపాధ్యాయులతో కన్నీళ్లు పెట్టించే ఏ రాజ్యం బాగుపడదని, ఈ పచ్చి నిజాన్ని కాంగ్రెస్ పాలకులు గ్రహించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అర్ధాకలితో అలమటిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న గురువులందరికీ శుభాకాంక్షలు తెలిపుతున్నానని అన్నారు.

SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from india

TVK to formalise existing alliance led by it in Tamil Nadu on September 9

TVK president and Tamil Nadu Chief Minister C. Joseph Vijay will hold discussion...

Read Article »

India Weighs Growth Against Climate Goals Following UN Warming Alert

A fresh UN alert warns that surpassing the 1.5-degree Celsius warming threshold ...

Read Article »

Iran | ఇరాన్‌లోని ఖర్గ్ ఐలాండ్‌పై అమెరికా దాడులు.. ఆయిల్ ట్యాంకర్‌పై దాడి చేసిన యూఎస్

Iran : అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రమవుతోంది. ఇరాన్‌కు చెందిన ఖర్గ్ ఐలాం...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.