టాలీవుడ్‌లో స్టార్ హీరోల బాక్సాఫీస్ స్టామినాకు రూ.100 కోట్ల షేర్ మార్క్ ఒక కీలకమైన బెంచ్‌మార్క్‌గా మారింది. ఇప్పటికే పలువురు టాప్ హీరోలు ఈ మైలురాయిని అందుకున్నారు. అయితే సీనియర్ స్టార్స్‌లో నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున మాత్రం ఇప్పటివరకు ఈ అరుదైన మార్క్‌ను అందుకోలేకపోయారు. ఇక బాలకృష్ణ Balakrishna తన తదుపరి సినిమాతో ఈ లోటును భర్తీ చేయాలని చూస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK 111పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. బాలయ్యను […] The post Balakrishna- Nagarjuna: బాలయ్య-నాగార్జున.. ఈసారైనా రూ.100 కోట్ల షేర్ క్లబ్‌లోకి వెళ్తారా? appeared first on Telugu Bullet.
Balakrishna- Nagarjuna: బాలయ్య-నాగార్జున.. ఈసారైనా రూ.100 కోట్ల షేర్ క్లబ్‌లోకి వెళ్తారా?
By Dhallo News · September 1, 2026 at 6:00 PM IST
Have feedback on this article?Report error or suggestion
