200 ఏండ్ల తర్వాత ఆ కుటుంబంలో మళ్లీ ఆడపిల్ల పుట్టింది. దీంతో కుటుంబ సభ్యులు ఆనందంతో తల్లిని, బిడ్డను సింహాసనంపై ఊరేగిస్తూ ఇంటికి తీసుకెళ్లారు. మహారాష్ట్రలోని బ్రిడ్ గ్రామానికి చెందిన దహిఫలే కుటుంబంలో నాలుగు తరాల తర్వాత ఆడపిల్ల పుట్టింది. దీంతో దవాఖాన నుంచి డిశ్చార్జి అయిన తర్వాత చిన్నారికి దర్గి అని పేరు పెట్టారు. దర్గి, ఆమె తల్లిని సింహాసనంపై ఎక్కించి డప్పు చప్పుళ్లు, డ్యాన్సులతో ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు.
Baby girl born | ఆ కుటుంబంలో ఆడపిల్ల 200 ఏండ్ల తర్వాత.. సింహాసనంపై ఊరేగిస్తూ ఇంటికి తీసుకెళ్లిన వైనం
200 ఏండ్ల తర్వాత ఆ కుటుంబంలో మళ్లీ ఆడపిల్ల పుట్టింది. దీంతో కుటుంబ సభ్యులు ఆనందంతో తల్లిని, బిడ్డను సింహాసనంపై ఊరేగిస్తూ ఇంటికి తీసుకెళ్లారు. మహారాష్ట...
By Dhallo News · September 3, 2026 at 7:10 AM IST
Have feedback on this article?Report error or suggestion
