Asaduddin Owaisi | ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరగనున్న నేపథ్యంలో.. అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) నేతృత్వంలోని మజ్లిస్ పార్టీ (Majlis) కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా, యూపీలో కీలకనేతగా గుర్తింపు పొందిన సయ్యద్ అసిమ్ వకార్ బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Asaduddin Owaisi | యూపీలో అసదుద్దీన్ ఒవైసీకి షాక్.. మజ్లిస్ కీలక నేత కాంగ్రెస్‌లోకి జంప్..!
Asaduddin Owaisi | ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరగనున్న నే...
By Dhallo News · September 2, 2026 at 6:10 PM IST
Have feedback on this article?Report error or suggestion
