LATEST
Tue, Sep 8, 2026
Loading weather...
india

శామ్‌సంగ్‌ ఇండియాలో ఉద్యోగాల కోత: వంద మంది ఎగ్జిక్యూటివ్‌లపై వేటు

పెరుగుతున్న ఖర్చులు, మందగించిన అమ్మకాల నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్‌సంగ్ ఇండియా భారత్‌లో ఉద్యోగాల కోతను ప్రారంభ...

పెరుగుతున్న ఖర్చులు, మందగించిన అమ్మకాల నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్‌సంగ్ ఇండియా భారత్‌లో ఉద్యోగాల కోతను ప్రారంభించింది. టెలివిజన్ మరియు గృహోపకరణాల విభాగాలపై దీని ప్రభావం పడింది. వివిధ స్థాయిల్లో సుమారు 80 నుంచి 100 మంది ఎగ్జిక్యూటివ్‌లను రాజీనామా చేయాలని కంపెనీ యాజమాన్యం కోరినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ నిర్ణయం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from india

సౌదీ నగరాలపై హౌతీల దాడి.. 73 మందికి గాయాలు

సౌదీ అరేబియాలోని అభా, జిజాన్, నజ్రన్ మరియు ఖమీస్ ముషాయిత్ నగరాలపై హౌతీ తిరుగుబాట...

Read Article »

NSE IPO Set to Launch on October 18

The National Stock Exchange has reportedly finalized the schedule for its much-a...

Read Article »

Amazon India Surpasses Two Million Sellers

E-commerce giant Amazon has announced that its seller base in India has official...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.