అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో చలో అసెంబ్లీ, రైతు దీక్షలు, నిరసన కార్యక్రమాలకు వెళ్లకుండా తెలంగాణవ్యాప్తంగా బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు
చేస్తున్నారు. కంటోన్మెంట్, గజ్వేల్, కరీంనగర్, హనుమకొండ, భువనగిరి, సిరిసిల్ల, పెద్దపల్లి తదితర ప్రాంతాల్లో అరెస్టులు, గృహనిర్బంధాలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
