Annamalai | తమిళనాడు ముఖ్యమంత్రి (TamilNadu CM) సీ జోసెఫ్ విజయ్ (Joseph Vijay) ఇటీవల లండన్ (Landon) లో పర్యటించడంపై రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కె అన్నామలై (K Annamalai) తీవ్ర విమర్శలు చేశారు. యునైటెడ్ కింగ్‌డమ్ (United Kingdom) ను 'చచ్చిపోయిన ఆర్థిక వ్యవస్థ' గా అభివర్ణించిన ఆయన.. విదేశాల నుంచి కాకుండా రాష్ట్రం నుంచే పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని సూచించారు.
Annamalai | సీఎం విజయ్ లండన్ పర్యటనపై అన్నామలై తీవ్ర విమర్శలు..!
Annamalai | తమిళనాడు ముఖ్యమంత్రి (TamilNadu CM) సీ జోసెఫ్ విజయ్ (Joseph Vijay) ఇటీవల లండన్ (Landon) లో పర్యటించడంపై రాష...
By Dhallo News · September 21, 2026 at 2:13 PM IST
Have feedback on this article?Report error or suggestion
