Amit Shah | దేశంలోనే తొలి ఎల్ఎన్‌జీ రైలు (LNG train) ను కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah) పచ్చజెండా ఊపి ప్రారంభించారు. గుజరాత్ (Gujarat) లోని సబర్మతి రైల్వేస్టేషన్ (Sabarmati Railway Station) లో ఈ ప్రారంభోత్సవం జరిగింది. హైడ్రోజన్ (Hydrozen) తో నడిచే రైలును ప్రారంభించడం ద్వారా.. ప్రపంచంలో ఈ సాంకేతికత కలిగిన నాలుగు దేశాల సరసన భారత్ (India) నిలిచింది.
Amit Shah | దేశంలోనే తొలి ఎల్ఎన్‌జీ రైలు.. కేంద్ర హోంమంత్రి చేతుల మీదుగా ప్రారంభం..!
Amit Shah | దేశంలోనే తొలి ఎల్ఎన్‌జీ రైలు (LNG train) ను కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah) పచ్...
By Dhallo News · September 27, 2026 at 4:47 PM IST
Have feedback on this article?Report error or suggestion
