Aman Sehrawat | ఆసియా క్రీడల (Asina Games) లో భారత రెజ్లర్ (Indian Wrestler) అమన్ శెహ్రావత్ (Aman Sehrawat) సంచలనం సృష్టించాడు. పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ (Mens 57 KG free style) ఫైనల్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ (World Champion) హాన్ చోంగ్ సాంగ్ (Han Chong Song) ను 11-7 తేడాతో ఓడించి స్వర్ణ పతకం (Gold Medal) సాధించాడు.
Aman Sehrawat | ఆసియా క్రీడల్లో అమన్ శెహ్రావత్ సంచలనం.. 57 కేజీల ఫ్రీస్టైల్ ఫైనల్లో స్వర్ణం
Aman Sehrawat | ఆసియా క్రీడల (Asina Games) లో భారత రెజ్లర్ (Indian Wrestler) అమన్ శెహ్రావత్ (Aman Sehrawat) సంచలనం సృ...
By Dhallo News · October 3, 2026 at 5:40 PM IST
Have feedback on this article?Report error or suggestion
