బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ Alia Bhatt మరోసారి టాలీవుడ్‌లో తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ, ఇప్పుడు వరుసగా భారీ ప్రాజెక్ట్స్‌లో భాగమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలు ఖరారైతే టాలీవుడ్‌లో ఆలియా భట్ క్రేజ్ మరింత పెరగడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌కు సంబంధించిన ఆసక్తికరమైన వార్తలు […] The post Alia Bhatt: స్టార్ హీరోయిన్‌కు సాలిడ్ కంబ్యాక్ ఖాయం.. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్! appeared first on Telugu Bullet.
Alia Bhatt: స్టార్ హీరోయిన్‌కు సాలిడ్ కంబ్యాక్ ఖాయం.. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ Alia Bhatt మరోసారి టాలీవుడ్‌లో తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ...
By Dhallo News · September 5, 2026 at 11:00 PM IST
Have feedback on this article?Report error or suggestion
