AK-203 Rifles: బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన రక్షణ సంస్థ.. ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేటు లిమిటెడ్‌తో అయిదేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నది. ఏకే-203 అసాల్ట్
రైఫిళ్లకు ఆ కంపెనీ అమ్యునిషన్ సరఫరా చేయనున్నది. ఆ ఒప్పందం ప్రకారం.. ఐఆర్ఆర్పీఎల్‌కు అదానీ డిఫెన్స్ కంపెనీ 7.62 ఎంఎం అమ్యునిషన్ సరఫరా చేస్తున్నది.
