Air India Express | ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం గాలిలో ఉండగా ఒక ఇంజిన్‌లో ఆయిల్ స్థాయిలు వేగంగా పడిపోయాయి. గమనించిన పైలట్లు అప్రమత్తమయ్యారు. ఆ విమానాన్ని వెనక్కి మళ్లించా
రు. ఆ ఇంజిన్‌ను ఆఫ్ చేసి మరో ఇంజిన్‌తోనే ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. అయితే పైలట్లు ఎదుర్కొన్న ఈ తీవ్ర పరిస్థితి గురించి అందులోని ప్రయాణికులకు ఏమాత్రం తెలియలేదు.
