సుమారు 13 ఏండ్ల పాటు గుండె-ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స కోసం ఎదురుచూసిన బాలిక జీవితం విషాదంగా ముగిసింది. రాజస్థాన్‌లోని కోటాకు చెందిన 15 ఏండ్ల తన్వీ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. ఎయిమ్స్‌లో గుండె-ఊపిరితిత్తుల మార్పిడి కోసం పరీక్షలు నిర్వహిస్తుండగా తెల్లవారుజామున మృతి చెందినట్టు డాక్టర్లు ప్రకటించారు.
AIIMS | ఆపరేషన్ కోసం 13 ఏండ్లుగా ఎదురుచూసి.. ఢిల్లీ ఎయిమ్స్‌లో బాలిక మృతి
సుమారు 13 ఏండ్ల పాటు గుండె-ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స కోసం ఎదురుచూసిన బాలిక జీవితం విషాదంగా ముగిసింది. రాజస్థాన్‌లోని కోటాకు చెందిన 15 ఏండ్ల ...
By Dhallo News · September 3, 2026 at 7:43 AM IST
Have feedback on this article?Report error or suggestion
