After 200 Years A Girl Born In Family | ఒక వంశంలో 200 ఏళ్ల తర్వాత ఆడపిల్ల పుట్టింది. ఐదు తరాల తర్వాత ఆడబిడ్డ జన్మించడంతో ఆ కుటుంబంలో ఆనందానికి అంతులేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రి నుంచి ఇంటి వరకు తల్లీ, బిడ్డను ప్రత్యేక రథంలో ఊరేగించారు. డప్పులు, మేళ తాళాల మధ్య ఘన స్వాగతం పలికారు.
After 200 Years A Girl Born In Family | 200 ఏళ్ల తర్వాత ఆడపిల్ల జననం.. ఘన స్వాగతం పలికిన ఆ కుటుంబం
After 200 Years A Girl Born In Family | ఒక వంశంలో 200 ఏళ్ల తర్వాత ఆడపిల్ల పుట్టింది. ఐదు తరాల తర్వాత ఆడబిడ్డ జన్మించడంతో ఆ కుటుంబంలో ఆనందానికి అంతులేక...
By Dhallo News · September 2, 2026 at 8:43 PM IST
Have feedback on this article?Report error or suggestion
