పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా సిల్ యూనివర్సిటీకి అనుసంధానం చేస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ డి మాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థులు, వివిధ విద్యార్థి సంఘాల సంయుక్త ఆధ్వర్యం లో ‘స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్.. అస్తిత్వం-నేటి సవాళ్లు-పరిషారం’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం లో ఆయన మాట్లాడారు.
జీవో 97ను తక్షణమే రద్దు చేయాలి
పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా సిల్ యూనివర్సిటీకి అనుసంధానం చేస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి విన...
By Dhallo News · September 2, 2026 at 2:51 AM IST
Have feedback on this article?Report error or suggestion
