LATEST
Thu, Oct 1, 2026
Loading weather...
india

మూడేండ్లలో 9,102 అట్రాసిటీ కేసులు

రాష్ట్రవ్యాప్తంగా గత మూడేండ్లలో 9,102 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిషన్‌ చైర్మన్‌ బ...

రాష్ట్రవ్యాప్తంగా గత మూడేండ్లలో 9,102 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య వెల్లడించారు. వీటిలో కేవలం 32 కేసుల్లోనే ఇప్పటివరకు శిక్షలు పడ్డాయని తెలిపారు. కమిషన్‌ నివేదికను వెంకటయ్య గురువారం విడుదల చేశారు. అనంతరం కమిషన్‌ సభ్యులు కుశ్రం నీలాదేవి, రాంబాబునాయక్‌, లక్ష్మీనారాయణ, రేణిగుంట్ల ప్రవీణ్‌, జిల్లా శంకర్‌తో కలిసి నివేదికలోని అంశాలపై మాట్లాడారు.

SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from india

Uttarakhand: 'Mohammad' Deepak arrested for 'assaulting' businessman

Dehradun, Oct 1 (PTI): A gym owner from Pauri Garhwal's Kotdwar, Deepak Kumar, w...

Read Article »

Jammu: 140 spiked bits used on horses for tourist rides in Katra, Shiv Khori seized

Jammu, Oct 1 (PTI): The Animal Husbandry Department (AHD), with support from Peo...

Read Article »

J-K: CISF constable killed in Kathua firing cremated with full honours in Doda

Jammu, Oct 1 (PTI): The last rites of CISF constable Mohammad Rafiq, who was kil...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.