LATEST
Thu, Sep 10, 2026
Loading weather...
india

తిరుపతి-హైదరాబాద్‌ మధ్య ఫ్లై91 డైరెక్ట్‌ ఫ్లైట్‌

తిరుపతి నుంచి హైదరాబాద్‌తోపాటు విజయవాడ, రాజమండ్రి మధ్య డైరెక్ట్‌ విమాన సర్వీసులను ప్రారంభించింది ఫ్లై91 ఎయిర్‌లైన్స్‌. ఈ...

తిరుపతి నుంచి హైదరాబాద్‌తోపాటు విజయవాడ, రాజమండ్రి మధ్య డైరెక్ట్‌ విమాన సర్వీసులను ప్రారంభించింది ఫ్లై91 ఎయిర్‌లైన్స్‌. ఈ నూతన విమాన సర్వీసులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే రామ్‌మోహన్‌ నాయుడు గురువారం ప్రారంభించారు. దీంతో తిరుపతి-విజయవాడ-తిరుపతి మధ్య విమాన సర్వీసు అందుబాటులోకి రావడంతో మొత్తం రూట్ల సంఖ్య 13కి చేరుకున్నట్టు ఫ్లై91 ఫౌండర్‌, ఎండీ మనోజ్‌ చాకో తెలిపారు.

SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from india

3 killed, 11 hurt as roof of church under construction collapses in Tamil Nadu's Vellore

Vellore (TN), Sep 10 (PTI): Three labourers were killed and 11 injured when the ...

Read Article »

Rs 20 lakh robbed from man at gunpoint in Delhi's Uttam Nagar

New Delhi, Sep 10 (PTI): Two armed men riding a scooter allegedly robbed a busin...

Read Article »

Demolished homes led to deletion of 728 Bela Estate voters from draft roll, clarify Delhi poll officials

New Delhi, Sep 10 (PTI): Delhi poll officials said Thursday that 728 voters at a...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.