LATEST
Sun, Sep 6, 2026
Loading weather...
india

నేడు భూముల వేలం 7,810 గజాలకు భేరం

రూ. 150 కోట్ల రూపాయల సేకరణే లక్ష్యంగా విలువైన భూముల వేలానికి హెచ్‌ఎండీఏ సన్నాహాలు చేసింది. ఈ మేరకు తొలి దఫా సెప్టెంబర్‌ 3న భూముల వేలం నిర్వహించింది. ర...

రూ. 150 కోట్ల రూపాయల సేకరణే లక్ష్యంగా విలువైన భూముల వేలానికి హెచ్‌ఎండీఏ సన్నాహాలు చేసింది. ఈ మేరకు తొలి దఫా సెప్టెంబర్‌ 3న భూముల వేలం నిర్వహించింది. రెండో దఫాలో ఏకంగా 7810 గజాల భూమిని సిద్ధం చేసింది. సరూర్‌ నగర్‌, కూకట్‌పల్లి హైదర్‌ నగర్‌ ప్రాంతంలోని రెండు ల్యాండ్‌ పార్సిళ్లను విక్రయించనుండగా, వీటి ద్వారా కనీసం రూ. 150 కోట్లు అర్జించాలనే లక్ష్యంతో ఈ వేలం నిర్వహించనున్నది.

SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from india

Iran says plans to announce new ‘exclusion zone’ near Strait of Hormuz

“Any ship that enters this area with the intention of passing through the Strait...

Read Article »

Mumbai Crime Data 2026: Rape Cases Rise By 31, Minor Girl Sexual Offences Increase By 36 Till July

Breaking News......

Read Article »

Maharashtra To Soon Have A Data Centre Policy To Regulate Sites, Water Consumption, Noise Pollution & Heat Generation

Breaking News......

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.