LATEST
Wed, Sep 16, 2026
Loading weather...
india

విధులకు వెళ్లకుండా రూ.70,000 వేతనం

నిబంధనలకు విరుద్ధంగా వైద్య అధికారిణిగా పనిచేస్తున్న కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మేనకోడలును అధికారులు విధుల నుంచి తప్పిం...

నిబంధనలకు విరుద్ధంగా వైద్య అధికారిణిగా పనిచేస్తున్న కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మేనకోడలును అధికారులు విధుల నుంచి తప్పించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఉమేశ్‌ మేతి మేనకోడలు అంకిత యరగల్‌ బాగల్‌కోట్‌లో ప్రభుత్వ నమ్మల్‌ క్లినిక్‌లో కొన్ని నెలల నుంచి మెడికల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తూ రూ.70 వేలకు పైగా జీతాన్ని పొందుతున్నారు. ఈ ఏడాది మార్చి నుంచి అమె విధులకు గైర్హా జర్‌ కావడంతో, విచారించగా, ఆమె ఒక ప్రైవేట్‌ వైద్య కళాశాలలో పీజీ విద్య అభ్యసిస్తున్నట్టు తెలిసింది.

SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from india

Exclusive: After Survey Flags 2,800% Pharma Profit, Tukaram Mundhe Calls For Transparency

While pharma or any other industry will not work to incur losses, Tukaram Mundhe...

Read Article »

US advances Russia sanctions bill: will Trump impose 100% tariffs on India? | Putin, Ukraine War

Could India face tariffs of up to 100% on its exports to the United States over ...

Read Article »

Pakistan navy ship hits Indian warship, then govt does this…| Arabian Sea| Jaishankar

India has summoned Pakistan’s Charge d’Affaires Saad Warraich and lodged a stron...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.