టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్(టీబీఏల్) మరో మైలురాయిని సాధించింది. హైదరాబాద్‌లో ప్లాంట్లో తయారైన 400వ ఏహెచ్-64ఈ అపాచీ హెలికాప్టర్ ఫ్యూజ్‌లేజ్‌ను డెలివరీ చేసింది. టాటా అడ్వ
ాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్(టీఏఎస్‌ఎల్, బోయింగ్ జాయింట్ వెంచర్‌లో ఈ యూనిట్ ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ విమాన ప్రధాన భాగాలు దేశంలో తయారై, ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయనున్నది.
