భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 17 రాకెట్ ప్రయోగానికి సిద్ధమవుతున్నది. దీని ద్వారా దేశంలోనే మొట్టమొదటి జియో స్టేషనరీ ఇమేజింగ్ ఉపగ్రహం ఈవోఎస్-05(జీశాట్-1ఏ)ను నింగిలోకి పంపనున్నది. సెప్టెంబర్ 4న శ్రీహరికోటలోని సతీ ష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి దీనిని ప్రయోగించనున్నది.
4న నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ-17
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 17 రాకెట్ ప్రయోగానికి సిద్ధమవుతున్నది. దీని ద్వారా దేశంలోనే మొట్టమొదటి జియో స్టేషనరీ ఇమేజింగ్ ...
By Dhallo News · September 2, 2026 at 12:44 AM IST
Have feedback on this article?Report error or suggestion
