LATEST
Sun, Sep 27, 2026
Loading weather...
india

సింగరేణిలో ఉద్యోగులు 39 వేలే!

సింగరేణి సంస్థలో రెగ్యులర్‌ ఉద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నది. ఒకవైపు ఏటా రిటైర్మెంట్లతో సిబ్బంది సంఖ్య పడిపోతుండగా.. ...

సింగరేణి సంస్థలో రెగ్యులర్‌ ఉద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నది. ఒకవైపు ఏటా రిటైర్మెంట్లతో సిబ్బంది సంఖ్య పడిపోతుండగా.. మరోవైపు కొత్త నియామకాలు ఆశించిన స్థాయిలో జరుగడం లేదు. 2023-24లో 41,837 మంది ఉద్యోగులు సింగరేణిలో ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 39,724కు పడిపోయింది. మూడేండ్ల వ్యవధిలోనే 2,113 మంది తగ్గారు. సంస్థలో ప్రస్తుతం రెగ్యులర్‌ ఉద్యోగుల సంఖ్య 37,478 ఉండగా ఎగ్జిక్యూటివ్‌ క్యాటగిరీలో 2,246 చొప్పున మొత్తంగా 39,724 మంది పనిచేస్తున్నారు.

SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from india

From Toy Libraries to Mobile Vans, Children Toy Foundation Is Bringing Play to Children Across India (VIDEO)

Several decades ago, a young Devendra Desai, who had been a chess player, chance...

Read Article »

Indore Rajwada Horror 2 Killed As Electric City Bus Ploughs Into Bystanders, Auto-Rickshaw

Indore (Madhya Pradesh): A horrific road accident took place at the bustling Raj...

Read Article »

FIR Not Registered? MP Police Says Approach SP; Notice Boards Ordered At Every Police Station

Bhopal (Madhya Pradesh): People whose FIRs are not registered at police stations...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.