LATEST
Sun, Sep 20, 2026
Loading weather...
india

ఆర్టీసీకి ప్రభుత్వ బాకీ 3,785 కోట్లు!.. ఉచిత ప్రయాణానికి ఖర్చయ్యే డబ్బులే విడుదల

తెలంగాణ ఆర్టీసీ దివాలా తీసేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఎందుకంటే ప్రజా రవాణా సంస్థకు కేవలం మహాలక్ష్మి ఉచిత ...

తెలంగాణ ఆర్టీసీ దివాలా తీసేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఎందుకంటే ప్రజా రవాణా సంస్థకు కేవలం మహాలక్ష్మి ఉచిత పథకం ద్వారా చెల్లించాల్సిన డబ్బులే దాదాపు రూ.3,785 కోట్లు వరకు ఉన్నాయని ఆర్టీసీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటివరకు అప్పులు, రుణాలు, చెల్లించాల్సిన బకాయిల విషయంలో ఎప్పటికప్పుడు మసిబూసి మారేడుకాయ చేస్తున్న ప్రభుత్వం.. అసెంబ్లీ సాక్షిగానైనా చెల్లించాల్సిన బకాయిల గుట్టు విప్పింది.

SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from india

Ram Madhav takes questions on BJP, economy and foreign policy

BJP leader Ram Madhav took questions from reporters on the party’s alliance poli...

Read Article »

Cab driver found stabbed to death near Sector 38 (W)

According to the police, the victim, Vijay Kumar of Kurali, had accepted a cab b...

Read Article »

CM Rekha Gupta, former CM Kejriwal among those to get notices amid Delhi SIR

EC publishes list of 33.1 lakh electors, flagged either because of 'logical disc...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.