పొగతాగితే ఆరోగ్యానికి హానికరం అని మనకు తెలుసు. కానీ పరోక్షంగా పొగ పీల్చినా ప్రాణాలు పోతాయని.. అది కూడా నేరుగా పొగ తాగిన వారితో దాదాపు సమానమైన అనారోగ్యాన్ని కలిగిస్తుందని తాజాగా మరో సర్వే బయటపెట్టింది. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగని వారు కూడా పరోక్షంగా పొగ పీల్చి ప్రాణాలు కోల్పుతున్నారు. తాజాగా గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ (జీబీడీ) అధ్యయనం ప్రకారం భారత్‌లో 2023లో 3.25 లక్షల మంది పరోక్షంగా పొగతాగి ప్రాణాలు కోల్పోయారు.
‘పొగ’ పీల్చి 3.25 లక్షల మంది మృతి
పొగతాగితే ఆరోగ్యానికి హానికరం అని మనకు తెలుసు. కానీ పరోక్షంగా పొగ పీల్చినా ప్రాణాలు పోతాయని.. అది కూడా నేరుగా పొగ తాగిన ...
By Dhallo News · October 4, 2026 at 1:53 AM IST
Have feedback on this article?Report error or suggestion
