దులీప్ ట్రోఫీ ఫైనల్లో రెండో రోజుకే ఈస్ట్ జోన్ మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరింది. తొలి రోజే సెంచరీ బాదిన కెప్టెన్ ఇషాన్ కిషన్ (334 బంతుల్లో 30 ఫోర్లు, 7 సిక్స్
లతో 270) ద్విశతకానికి తోడు కుమార కుశాగ్ర (132 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101) సెంచరీతో చెలరేగగా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 708 పరుగుల కొండంత స్కోరు సాధించింది.
