LATEST
Mon, Sep 7, 2026
Loading weather...
india

2 లక్షల మంది విద్యార్థులకు 9 వేల పడకలు!

ఢిల్లీ యూనివర్సిటీలో 2 లక్షలకుపైగా విద్యార్థులు ఉండగా, కేవలం 9 వేల మందికి మాత్రమే హాస్టల్‌ పడకలు అందుబాటులో ఉన్నాయి. సోమవారం సత్యనికేతన్‌లో భవనం కూలి, ఏడుగురు మృతిచెందిన ఘటన తర్వాత.. ఇంతమంది విద్యార్థ...

ఢిల్లీ యూనివర్సిటీలో 2 లక్షలకుపైగా విద్యార్థులు ఉండగా, కేవలం 9 వేల మందికి మాత్రమే హాస్టల్‌ పడకలు అందుబాటులో ఉన్నాయి. సోమవారం సత్యనికేతన్‌లో భవనం కూలి, ఏడుగురు మృతిచెందిన ఘటన తర

్వాత.. ఇంతమంది విద్యార్థులు ఎందుకు సురక్షితం కాని పీజీల్లో ఉండాల్సి వస్తున్నదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రతి ఏటా 50 వేలకుపైగా విద్యార్థులు ఢిల్లీ యూనివర్సిటీలో చేరుతున్నారు.

SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from india

AAI team begins two-day inspection of sites for proposed greenfield airport in Bhadradri

Latest report from The Hindu - General...

Read Article »

విమానాలకు పోటీగా సరికొత్త రైళ్లు… 600 కి.మీ. వేగంతో ప్రయాణం

వేగంలో విమానాలతో పోటీ పడేలా చైనా, జపాన్‌లు రైళ్లను తీర్చిదిద్దుతున్నాయి. తూర్పు ...

Read Article »

India’s opportunity to put BRICS back together

The Delhi summit offers India an opportunity to restore BRICS’s original purpose...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.