బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. దేశీయంగా అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతో న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో గోల్డ్ ధర రూ.1.60 లక్షల స్థాయికి పడిపోయింది. బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి 99....
బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. దేశీయంగా అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతో న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో గోల్డ్ ధర రూ.1.60 లక్ష
ల స్థాయికి పడిపోయింది. బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.650 తగ్గి రూ.1,60,250కి దిగింది.
SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed