Murasu cyclone caused widespread damage to 1,302 km of R&B roads across Andhra Pradesh. Minister BC Janardhan Reddy announced that Rs 870.90 crore is required for restoration works. మురసు తీవ్ర తుఫాను కారణంగా ఏపీ వ్యాప్తంగా 1,302 కి.మీ ఆర్&బీ రహదారులు దెబ్బతిన్నాయని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. శాశ్వత, తాత్కాలిక మరమ్మతులకు రూ.870.90 కోట్లు వ్యయమవుతుందని ప్రాథమిక అంచనా వేశారు.
మురసు తుఫాను దెబ్బకు 1,302 కిలోమీటర్ల రోడ్లు ధ్వంసం.. పునరుద్ధరణకు ఎన్ని వందల కోట్లంటే!
Murasu cyclone caused widespread damage to 1,302 km of R&B roads across Andhra Pradesh. Minister BC Janardhan Reddy anno...
By Dhallo News · November 9, 2026 at 5:39 PM IST

Source: ONE INDIA telugu general
SOURCE: ONE INDIA telugu general
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion
