గ్రహగతులు మిశ్రమంగా ఉన్నాయి. కుటుంబంలో కలహ వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా ఒడుదొడుకులు ఎదురవుతాయి. డబ్బు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చవుతుంది. జాగ్రత్తగా వ్యవహరించాలి. సోదరుల సహకారం లభిస్తుంది. వారాంతం నుంచి పరిస్థితుల్లో అనుకూలమైన మార్పు వస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆహార నియమాలు పాటించడం చాలా అవసరం. ఉద్యోగులకు మిశ్రమ వాతావరణం. లక్ష్మీదేవి ధ్యానం చేసుకోండి.
ఈ వారం రాశి ఫలాలు.. సెప్టెంబర్ 06. 9 .2026 నుంచి 12.09.2026 వరకు
గ్రహగతులు మిశ్రమంగా ఉన్నాయి. కుటుంబంలో కలహ వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా ఒడుదొడుకులు ఎదురవుతాయి. డబ్బు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చవుతుంది. జాగ్రత్తగా వ్యవహర...
By Dhallo News · September 6, 2026 at 4:38 AM IST
Have feedback on this article?Report error or suggestion
